బాల విద్యామందిర్‌లో జాతీయగీతాలాపన

కాగజ్‌నగర్‌ : పట్టణ సహారా ఇండియా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు జాతీయగీతాలాపన కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని బాలవిద్యామందిర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సహార ఇండియా సిబ్బంది పాల్గొన్నారు.