బాసరలో ఆర్థిత నేవా టిక్కెట్ల ధరల పెంపు

ఆదిలాబాద్‌ : బాసర సరస్వతీ ఆలయంలో ఆర్జిత సేవా టిక్కెట్ల ధరలు భారీగా పెరిగాయి. పెరిగిన ఆర్జితసేవా టిక్కెట్ల ధరల వివరాలు: ప్రత్యేక అక్షరభ్యాసం టికెట్‌ ధర రూ. 500 నుంచి రూ. 1000కి పెంపు
సాధారణ అక్షరభ్యాసం టికెట్‌ ధర రూ. 50 నుంచి రూ. 100
కుంకుమార్చన టికెట్‌ ధర రూ. 50 నుంచి రూ. 100
శత చంఢీయాగం రూ. 516 నుంచి రూ. 1116
పల్లకిసేవా రూ. 50నుంచి రూ. 200
అభిషేకం రూ. 100 నుంచి రూ. 200
సత్యరాయణ వ్రతం రూ. 50 నుంచి రూ. 100 కు పెంచుతూ శనివారం ఆలయ పాలకమండలి నిర్ణయం తీసుకుంది.