బాసరలో రెవెన్యూ ఎండోమెంట్స్‌ ముఖ్యకార్యదర్శి

బాసర-మామడ, న్యూస్‌టుడే: సరస్వతీ అమ్మవారిని రెవెన్యూ ఎండోమెంట్స్‌ ముఖ్య కార్యదర్శి ఎంజీ గోపాల్‌ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో ముత్యాలరావు స్వాగతం పలికారు. బాసరలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.