బీజేపీ, ఆరెస్సెస్‌వారు మాత్రమే భారతీయులా? : చిదంబరం

అల్ జజీరా ఆన్‌లైన్ షోలో తరుణ్ విజయ్ మాట్లాడుతూ భారతదేశంలో జాత్యహంకారం లేదని, అందుకు నిదర్శనం తమిళనాడు, కేరళ, కర్ణాటక భారతదేశంలో కలిసి ఉండటమేనని, తమ చుట్టూ నల్లవారే ఉన్నారని చెప్పారు. ఆయన ఆరెస్సెస్ ఆధ్వర్యంలో ప్రచురితమవుతున్న ‘పాంచజన్య’కు మాజీ ఎడిటర్.