బెయిల్‌ పటిషన్‌ను త్వరగా విచారణకు తీసుకొండి

న్యూఢీల్లీ : జగన్‌ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి బెయిల్‌ పటిషన్‌ను త్వరగా విచారణకు తీసుకోవాలని సీబీఐ సుప్రీం కోర్టును కోరింది. సీబీఐ విజ్ఞప్తిని పిశీలిస్తామని జస్టిస్‌ అఫ్తాబ్‌ ఆలం ధర్మాసనం తెలిపింది.