బోయిన్‌పల్లిలో వరుస దొంగతనాలు

సికింద్రాబాద్‌, జనంసాక్షి: బోయిన్‌పల్లిలో వరుస దొంగతనాలు జరిగాయి. దొంగలు రెండు ఇళ్లలోకి చొరబడి బంగారు ఆభరణాలు,నగదు దోచుకువెళ్లారు. 30 లక్షల రూపాయల విలువైన ఆభరణాలు చోరీ చేశారు.