బోయిన్‌పల్లిలో వాహనదారుల ధర్నా
హైదరాబాద్, జనంసాక్షి: సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో పార్కింగ్ వసూళ్లను నిరసిస్తూ వాహనదారులు ధర్నాకు దిగారుదీంతో అక్కడ భారీగా వాహనాలు నిలిచిపోయాయి ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. కూరగాయాల క్రయవిక్రయాలు నిలిచిపోయాయి.