బ్యాటింగ్ ప్రారంభించిన బెంగళూర్
రాజస్థాన్‌రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ లక్ష్య ఛేదనలో భ్యాటింగ్‌ను ఆరంభించింది,ఆజట్టు ఓపెనర్లుగా దిల్షాన్ ,గేల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు.దిల్షాన్ 1 పరుగు గేల్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు..