భక్తులతో కిటకిటలాడుతున్న బాసర

ఆదిలాబాద్‌: బాసర భక్తులతో కిటకిటలాడుతుంది. శ్రావణమాసం చివరిరోజులు కావడం, వరసగా సెలవులు రావటంతో సరస్వతీదేవి దర్శనానికి భక్తులు పోటేత్తారు. గోదావరి స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. పలువురు చిన్నారులకు అక్షరభ్యాసం చేయిస్తున్నారు.