భట్టుపల్లిలో పీహెచ్‌సీ సేవలు ప్రారంభం

కాగజ్‌నగర్‌ రూరల్‌: మండలంలోని భట్టుపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సేవలు ప్రారంభమయ్యాయి. ఈ కేంద్రాన్ని సిర్పూర్‌ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ప్రారంభించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.