భద్రాచలం క్షేత్రానికి పోటెత్తిన హనుమాన్‌ భక్తులు

ఖమ్మం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ నెల 3న హనుమాన్‌ జయంతి సందర్భంగా భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. రేపు హనుమాన్‌ జయంతి సందర్భంగా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.