భద్రాచలం రామాలయంలో పెరిగిన భక్తుల రద్దీ

భద్రాచలం : ఖమ్మం జల్లా భద్రాచలం రామాలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు పూర్తికావస్తుండటంతో రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. స్వామివారి నిత్య కల్యాణంలో పలువురు భక్తులు పాల్గొన్నారు.