భద్రాచలం రాముడి సన్నిధిలో కల్యాణ ఉత్సవాలు
భద్రాచలం: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం రాముడి సన్నిధిలో కల్యాణ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉదయం, సాయంత్రం యాగశాలలో ఉత్సవాంగ హవనం చేయనుండగా, రాత్రి 7 నుంచి 10 గంటల వరకు ఎదురుకోళ్ల ఉత్సవం, గరుడ సేవ జరగనున్నాయి.