భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం
ఢిల్లీ : భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కాసేపటిక్రితం ప్రారంభమైంది. ఈ సమావేశంలో రాంజెఠ్మలానీ ప్రధా చర్చనీయాంశంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల పలు వివాదాస్పద వ్యాఖ్యలతో రాంజెఠ్మలానీ పార్టీ అధిష్ఠానాన్ని ఇరుకున పడేసిన సంగతి తెలిసిందే.