భానుడి భగభగకు అగ్నిగోళంగా మారిన రాష్ట్రం

హైదరాబాద్‌, జనంసాక్షి: ఈ రోజు ఉదయం నుంచే భానుడి భగభగ మొదలైంది. విజయవాడలో 47, నెల్లూరు 43.5, రామగుండం 46, కాకినాడ 46, నిజామాబాద్‌ 44, హైదరాబాద్‌ 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.