భారతదేశ అభివృద్దిలో మహిళాసాధికారత ఎంతో కీలకం: సూకీ

అనంతపుర్లం: మయన్మార్‌ పత్రిపక్ష నేత, నోబెల్‌ అవార్డు గ్రహీత అంగ్‌ శనివారం అనంతరం జిల్లాలోని పాపసానిపల్టిలో పర్యటించారు. పోదుపు సంఘాలపనితీరును తెలుసుకున్న సూకీ మాట్లాడుతూ భారతదేశఅభివృద్దిలో మహిళాసాధికారత ఎంతో కీలకమని అన్నారు. మహాత్మగాంధీ గ్రామిణ ఉపాది హామీ పథకం పేద ప్రజలకు చక్కగా ఉపయోగపడుతుందని కొనియాడారు. తాను ప్రజాస్వామ్య పరిరక్షణకు సలహాదారును మాత్రాదమేనని తెలిపారు. అనంతరం అనంతపురం ప్రజల ప్రేమాభిమానాలను తన వెంట తీసుకెళ్తున్నానని చెప్పారు. కాగా పాపసానిపల్లె దళితవాడకు ఆంగ్‌ సాన్‌ సూకీ కాలనీగా నామకరణం చేశారు. దళితవాడకు తన పేరు పెట్టాడం పట్ట సూకీహార్షం వ్యక్థంచేశారు. అంతక ముందు ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి సూకీకి బుద్దిని బొమ్మ బహుకరించగా, ఎమ్యెల్యేకేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆమెకు ధర్మవరం పట్టుచీరను అందచేశారు. ఆ తర్వాత కిరణ్‌ కువమార్‌రెడ్డి వెంక్కట్రామిరెడ్డి ఆమెకు ధర్మవరం పట్టుచీరను అందచేశారు. ఆ తర్వాత కిరణ్‌ కుమార్‌ రెడ్డి, కేంద్ర మంత్రి జైరాంరమెష్‌ ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఆంగ్‌ సాన్‌ సూకీ పాపసానిపల్లికి రానున్న నేపథ్యంలో ఆమె రాక కోసం గ్రామం ముస్తాబైంది. సూకీకులు రాయాలసీమ రుచులు చూపించారు. గ్రామంలోని అందరూ గ్రామాన్ని సూకి రాక కోసం ముస్తాబు చేశారు. తోరణాలతో,రంగోలీలతో గ్రామాన్ని అలంకరంగా తీర్చిదిద్దారు.పాపసానిపల్లి అనంతపురం జిల్లాలోని కర్నాటక ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల్లో ఉంది. ఈ గ్రామంలో 16 మహిళా సంఘాలు ఉన్నాయి. ఈ గ్రామంలో అదర్శ గ్రామంగా నిలిచింది. దీంతో దీన్ని సందర్శించేందుకు సూకీ వస్తున్నారు.జిల్లా అధికారులు మాట్లడుతూ.. తాము సూకీకి రాయలసీమ తీపి పదార్థలు రుచి చూపిస్తామని చెబుతున్నారు. కజ్జికాయలు,రవ్వ లడ్డు అత్తి రసాలు, కొడుబలే,రాగి,జొన్న,సజ్జి రోటీ తదితరాలను ఆమెకు ఆఫర్‌ చేస్తామని చెబుతున్నాది.