భారత మార్కెట్లోకి సామ్‌సంగ్ జే3(6)

ఫోన్ ఫీచర్లు ఇవి..
* 5 అంగుళాల తాకే తెర
* 1.5 గిగాహెడ్జ్ ప్రొసెసర్
* 1.5 జీబీ ర్యామ్
* 8జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్(ఎక్స్‌పాండ్ 128జీబీ)* 5.1 ఆండ్రాయిడ్ సిస్టమ్
* 8 మెగాపిక్సల్ ఆటోఫోకస్ రేర్ కెమెరా
* 5 మెగాపిక్సల్ ముందు కెమెరా
* 4జీ సదుపాయం
* 2600ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
* డ్యూయల్ సిమ్