భార్యను చంపి భర్త ఆత్మహత్యాయత్నం
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా జిన్నారం మండలం ఇంధనపల్లిలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను హతమార్చి అనంతరం ఓ భర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం భర్త పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.