భార్యభర్తల మధ్య ఘర్షన: భార్య ఆత్మహత్యాయత్నం

నల్గొండ, (జనంసాక్షి): ఆత్మకూరు ఎస్‌ మండలం కందగడ్లలో భార్యభార్తలు ఘర్షణ పడ్డారు. దాంతో భార్య కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.