భాస్కరాచారి తండ్రి వర్ధంతి లో కాంగ్రెస్ నాయకులు

బచ్చన్నపేట అక్టోబర్ 11 (జనం సాక్షి) బచ్చన్నపేట మండలం ఆలింపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు వలబోజు భాస్కరాచారి తండ్రి వలబోజు బాల నర్సయ్య ప్రథమ వర్ధంతిలో కాంగ్రెస్ నాయకులు కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ నిడిగొండ శ్రీనివాస్ ఓ బి సి జిల్లా ఉపాధ్యక్షులు చెరుకూరి శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కోడూరి మహాత్మాచారి. బల్లెపు యాదగిరి. మినలాపురం సిద్ధులు. జంగిటి నరేష్. బాల్ నర్సయ్య చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటుందని ప్రతి కుటుంబానికి ఆపదలో అండగా ఉంటామని భాస్కరాచారి కుటుంబానికి ఆ దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని వారి కుటుంబానికి ఎల్లవేళలా మేము తోడు ఉంటామని అన్నారు. మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఫోన్లో భాస్కరాచారి కుటుంబాన్ని పరామర్శించినట్లు వారు తెలిపారు