భూపాలపల్లి గ్రామంలో గ్రంథాలయం ప్రారంభ:

చోప్పదండి: భూపాలపల్లి గ్రామంలో మినీ గ్రంథాలయాన్ని ఏఎస్‌ఐ మధుసూధన్‌రెడ్డి ప్రారంభించారు. గ్రంథాలయం యువతలోని సృజనాత్మకతను వెలికి తీయటానికి ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు.