భూ వివాదాల పరిష్కారాలకు ప్రత్యేకకోర్టు ఏర్పాటు చేయాలి:నారాయణ
ఆదిలాబాద్: జిల్లా కేంద్రం నుంచి ఆసిఫాబాద్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వెళ్తు ఇంద్రవెళ్లి మండలంలో ఆగారు సీపీఐ ఆధ్దర్యంలో భూపోరాటాలు కొనసాగుతాయని తెలిపారు. భూ వివాదాల పరిష్కారాలకు ప్రత్యేక పోర్టు ఏర్పాటు చేయాలన్నారు.