భైంసాలో మెగా లోక్‌ అధాలత్‌

భైంసా: పట్టణ జూనియర్‌ సివిల్‌ కోర్టు ఆవరణలో న్యాయమూర్తి డీవీ నాగేశ్వరరావు మెగా లోక్‌ అధాలత్‌ను ప్రారంభించారు. అనవసరమైన అవేశాలకు లోనుకాకుండా సంయమనం పాటించి వివాదాలకు దూరంగా ఉండవచ్చని ఆయన కక్షిదారులకు సూచించారు.