మంత్రి పదవి అనేది భిక్షం కాదు: కేకే
హైదరాబాద్ : మంత్రి పదవి అనేది భిక్షం కాదని పీసీసీ మాజీ అధ్యక్షుడు కేకే అన్నారు. మంత్రులను ఎప్పుడంటే అప్పుడు తొలగించడం సబబు కాదని ఆయన పేర్కొన్నారు. నేడు నిజాం కళాశాల మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఎంపీలు మందా, వివేక్‌లతోపాటు కేకే తెరాసలో చేరసున్నారు.