మంత్రి పార్థసారిథికి ఒకటో మెట్రోపాలిటన్‌ కోర్టు సమన్లు

విజయవాడ: మంత్రి పార్థసారథికి ఒకటో మెట్రోపాలిటన్‌ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 29న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. ఎన్నికల అఫిడవిట్‌లో  తప్పుడు సమాచారం ఇచ్చారంటూ దాఖలైప పిటిషన్‌పై మంత్రికి సమన్లు జారీ చేసింది. ఐపీసీ 125 (ఎ), 171 (జి), 33(ఎ),177, సీఆర్‌పీసీ 195 సెక్షన్ల కింద పార్థసారథిపై కేసు నమోదయింది.