మంత్రి విశ్వరూప్‌ వైఖరిపై ముమ్మడివరం ఎమ్మెల్యే ఫైర్‌

కాకినాడ: మంత్రి విశ్వరూప్‌ వైఖరికి నిరసనగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ముమ్మడివరం శాసనసభ్యుడు సతీష్‌కుమార్‌ నిర్ణయించారు. మత్స్యకారులకు ఇచ్చే పరిహారం నిలుపుదలపై ఎమ్మెల్యే సతీశ్‌ కుమార్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.