మంత్రులను అడ్డుకున్న ఐకేపీ యానిమేటర్లు

వరంగల్‌ : కేశసముద్రంలో ఆర్‌వోబీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బలరాం నాయక్‌, మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. తమ  సమస్యలు పరిష్కరించాలంటూఐకేపీ యానిమేటర్లు మంత్రులను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు యానిమేటర్లకు మధ్య తోపులాట జరిగింది. వారి సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.