మంత్రుల నివాస ప్రాంగణ ముట్టడికి ఏబీవీపీ యత్నం
హైదరాబాద్ : మంత్రుల నివాస ప్రాంగణాన్ని ముట్టడిరచేందుకు ఏబీవీపీ యత్నించింది. ఈ ఉదయం పెద్దసంఖ్యలో మంత్రుల నివాస ప్రాంగణానికి ఏబీవీపీ కార్యకర్తలు చేరుకున్నారు. రాష్ట్రంలో విద్యాహక్కు చట్టాన్ని వెంటనే అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో పలువురు ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు.