మంత్రుల రాజీనామాలను ఆమోదించిన గవర్నర్‌

హైదరాబాద్‌ : ఇద్దరు మంత్రుల రాజీనామాలను గవర్నర్‌ నరసింహన్‌ ఆమోదించినట్టు సమాచారం. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి , ధర్మాన ప్రసాదరావు సమర్పించిన రాజీనామాలను గవర్నర్‌ ఆమోదించినట్లు తెలుస్తోంది.