మందుపాతర్లు స్వాధీనం

నెన్నెల : ఆదిలాబాద్‌ జిల్లా నెన్నెల మండలం అవడం ప్రాంతంలోని మామిడి తోటల్లో ప్రత్యేక పోలీసు దళాలు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా మందుపాతర్లు లభించినట్లు సమాచారం. ఈ విషయాన్ని పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు.