మక్కామసీదు పేలుడు కేసు నిందితులకు బెయిలు
హైదరాబాద్: మక్కా మసీదు పేలుడు కేసు నిందితులకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మక్కా మసీదు కేసులో నిందితులు దేవేంద్ర గుప్తాచ లోకేశ్ శర్మలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.