మట్టిపెళ్లలు విరిగిపడ్డి ఇద్దరు కూలీలు మృతి

విశాఖ:మరుగుదొడ్డిని నిర్మించేందుకు గొయ్యి తవ్వుతుండగా మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్దరు కూలీలు మృత్యువాత పడిన సంఘటన రోలుగుంట మండలం ఎం కొత్తపట్నం గ్రామంలో జరిగింది.