మణిపూర్‌ జర్నలిస్ట్‌ మృతి కేసుపై విచారణ

ఇంపాల్‌: మణిపూర్‌ అల్లర్ల సందర్భంగా పోలీసుల కాల్పులపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించిందిజ కాల్పుల ఘటనకు బాధ్యులను చేస్తూ ఐదుగురు పోలీసులను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. కాల్పులో జర్నలిస్టు మృతి  కేసుపై విచారణకు ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.

తాజావార్తలు