మనూర్ మండలంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
మనూర్ : మండలంలోని డవ్వూరు చౌరాస్తాలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. దుండగులు మహిళను హత్య చేసి పెట్రోలు పోసి నిప్పంటించారు. సమాచారం తెలుసుకున్న పోలిసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహనికి సంబందించిన వివరాలను స్థానికులను అడిగి సేకరిస్తున్నారు.