మరుగుదొడ్ల నిర్మాణంపై అవగాహన సదస్సు

ఎలిగేడు: ఎంపీడీవో కార్యలయంలో మండలస్థాయి అధికారులకు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఉన్నాతాధికారులు మాట్లాడుతూ 1000 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరయ్యాయని, అధికారులు లక్ష్య సాధనతో ముందుండి జిల్లాలో ప్రథమస్థానంలో నిలిచేలా కృషి చేయాలన్నారు.