మరుగుదొడ్ల నిర్మాణంలో సిబ్బంది తమ లక్ష్యాన్ని సాధించాలి
ధర్మపురి : మండలంలో మరుగుదొడ్ల నిర్మాణంలో సిబ్బంది తమ లక్ష్యాలను సాధించాలని ధర్మపురి తహసిల్దారు రమెష్ అన్నారు మండల పరిషత్ కార్యాలయంలో మరుగుదొడ్ల నిర్మాణంపై ఏర్పాటు చెసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిబ్బంది కార్యదర్శులు ఇంటింటికి సర్వే నిర్వహించి లక్ష్య సాధనకు కృషి చేయాలన్నారు