మల్లి ఖార్జున సహకార సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

దండేపల్లి. జనంసాక్షి.అక్టోబర్13దండేపల్లి మండలం నర్సాపూర్ శ్రీ మల్లిఖార్జున సహకార సంఘం గొర్రెల/మేకల పెంపకం దారుల కార్యవర్గాన్ని గురువారం ఎన్నికల అధికారి M. తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు .అధ్యక్షునిగా తొట్ల. బాపు.ఉపాధ్యక్షులుగా ఎర్రవెని.గట్టయ్య.ప్రధాన కార్యదర్శి గా గోగు.వెంకటేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు అనంతరం గ్రామ సర్పంచ్ గాండ్ల. శంకరవ్వ. ఉపసర్పంచ్. పూరేళ్ల.లక్ష్మణ్. శాలువలతో సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న యాదవ కుల బంధువులకు కృతజ్ఞతలు తెలిపారు .ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్. ధనరాజ్ .యాదవ సంఘము సభ్యులు .గ్రామస్తులు. తదితరులు పాల్గొన్నారు