మహంకాలి ఆలయానికి పటిష్ట బందోబస్తు
హైదరాబాద్: పాతబస్తీలో మహంకాళి దేవాలయానికి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తామని మంత్రి గీతారెడ్డి హామీ ఇచ్చారు. దేవాలయం చుట్టూ నిఘా కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. దేవాలయంలో చోరీ చేసిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామనాని హామి ఇవ్వటంతో ఆలయ ఉమ్మడి కమిటీ, స్థానికులు ఆందోళన విరమించారు.