మహానాడుకు తరలివస్తున్న తెదేపా శ్రేణులు

హైదరాబాద్‌ : గండిపేటలోని మహానాడు ప్రాంగణంలో సందడి నెలకొంది. నేటి నుంచి రెండు రోజులపాటు జరిగే మహానాడుకు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివస్తున్నారు. ఉదయం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.