మహారాష్ట్రలో రైలు ప్రమాదంలో ఒకరుమృతి
నాసిక్: నాసిక్‌లోని కాసారా వద్ద రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. లోకల్ రైలు విదర్భ రైలు ఢీకొట్టగా ఈ ప్రమాదం జరిగింది.