మహిళలకు చీరల పంపిణీ
రామారెడ్డి సెప్టెంబర్ 30 ( జనంసాక్షీ.) :
మహిళలకు చీరల పంపిణీ చేసినట్లు మండల నాయకులు తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ, రామారెడ్డి మండలం కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో ఘనంగా బతుకమ్మ పండుగ పురస్కరించుకుని మహిళలకు తెలంగాణ ప్రభుత్వం కానుకగ అందించేయడం జరిగిందిన్నారు. బడుగు బలహీన వర్గాలు సైతం సంతోషంగా ఉండాలన్నారు. ఆనందంగా పండుగ జరుపుకునే బతుకమ్మ చీరలు కుల మతాలకు అతీతంగా ప్రభుత్వం ఆడపడుచు లు అందరికి నూతన చీరలను అందిస్తున్నమన్నారు. పండగను ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. బీడీ కార్మికుల , ఒంటరి మహిళలకు ,వృద్ధులు లకు , వికలాంగులకు సోదరి మణులకు ఆసరా పెన్షన్ లు అందిస్తున్న భారత దేశం లో ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఈ కార్యక్రమం లో ఎంపీపీ ధశరథ్ రెడ్డి , వైస్ ఎంపీపీ రవిందర్రావు, జడ్పీటీసీ మోహన్ రెడ్డి, ఆయ గ్రామల సర్పంచ్ లు , ఉప సర్పంచ్ లు , వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area