మహిళలతో కలిసి వరి నాట్లు : మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి

మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ఘన్పూర్ మండలం చౌట్లపల్లి లో మహిళలతో కలిసి వరి నాట్లు వేశారు .ఈ సందర్భంగా మహిళల సాంప్రదాయ జానపదాలతో గొంతు కలిపారు .