మహిళలపై జరిగిన ఘటనలకు బిజెపి మోడీ బాధ్యత

కొండ ప్రాంతాల్లో నుంచి ఆదివాసీలను ఖాళీ చేయించి,అక్కడి సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం కోసమే ఆర్ఎస్ ఎస్ పెట్టిన మంటలు.కలవేన శంకర్
సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు.
*సంకే రవి సిపిఎం జిల్లా కార్యదర్శి

మణిపూర్ రాష్ట్రంలో 85 రోజులుగా కొనసాగుతున్న మారణహోమం,ఆదివాసి మహిళలను నగ్నంగా ఊరేగించడం,హత్యాచారాలు,హత్యలు,లూటిలు జరుగుతుంటే మోడీ విదేశీ పర్యటనలు చెయ్యడం సిగ్గు చేటు, దోషులను కటినంగా శిక్షించాలిని.ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలనీ,శాంతి భద్రతలు కాపాడాలని దేశం మంత నిరసనలు జరుగుతున్న మోడీ చెవికి వినబడడం లేదా?మణిపూర్ లో ఆర్ఎస్ ఎస్ లు పెట్టిన మంటల్లో రాష్ట్రం తగలబడుతుంటే రోమ్ చక్రవర్తిలాగా మోడీ,అమిత్ షా లు వ్యవరిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ
మంచిర్యాల జిల్లా కేంద్రం లో ఐబీ చౌరస్తా లో సిపిఐ -సిపిఎం ల అధ్వర్యంలో నిరసన తెలిపిన సందర్భంగా
సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్ గారు* మరియు
సిపిఎం జిల్లా కార్యదర్శి సంకే రవి మాట్లాడుతూ మణిపూర్ లో గిరిజన కూకి గిరిజన మహిళలను నగ్న ఊరేగింపులు,సామూహిక హత్యాచారాలు జాతీయ మహిళా కమిషన్ కు కనపడటం లేదా బీజేపీ ప్రభుత్వం కళ్లు మూసుకొని ప్రేక్షక పాత్ర వహించటం దురదృష్టకరం.అగ్రవర్ణాల ప్రభుత్వం అని బీజేపీ ఈ మణిపూర్ ఘటనతో మరోసారి తేటతెల్లం అయింది.
ఈ కార్యక్రమంలో
*రామడుగు లక్ష్మణ్ సిపిఐ జిల్లా కార్యదర్శి.
ప్రకాష్,ఏర్మా పున్నం cpm జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు*
మేకల దాసు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి
*రేగుంట చంద్రశేఖర్ సిపిఐ బెల్లంపల్లి నియోజక వర్గ కార్యదర్శి
సిపిఐ నాయకులు
ఇప్పకాయల లింగయ్య,
జోగుల మల్లయ్య,వజ్ర, లింగం రవి,మిట్టపల్లి శ్రీనివాస్,పౌల్,
లక్ష్మినారాయణ

సిపిఎం నాయకులు
.ప్రేమకుమార్,సమ్మక్క రజిత,శ్రావణ్,మోహన్, హన్మంతరెడ్డి,కుమారస్వామి లు పాల్గొన్నారు.

తాజావార్తలు