మహిళ మెడలో గొలుసు చోరీ
ఆదిలాబాద్ క్రైమ్: ఆదిలాబాద్ పట్టణంలో ఆదివారం ఉదయం హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన సోమనాగమ్మ అనే మహిళ మెడలోంచి 2 తులాల మంగళసూత్రాన్ని దొంగలు లాక్కెళ్లారు. ఇంటినుంచి ఆస్పత్రికి వెళ్తున్న తన మెడలోంచి
వాహనం పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు గొలుసు లాక్కుని పారిపోయినట్లు ఆమె వన్‌టౌన్ పోలీన్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.