మాచిగూడలో ఇద్దరు మహిళలం ఆత్మహత్య

ఆదిలాబాద్‌ : వాంకిడి మండలం మాచిగూడలో ఇద్దరు మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. వీరు ఇద్దరూ పురుగుల మందు తాగి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. వారి ఆత్మహత్యకు కారణాలు తెలియలేదు.