మాజీ ఉప సర్పంచ్ మృతి
భువనగిరి రూరల్ జనం సాక్షి (మార్చి 6)
మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ బక్క పురేందర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు పూర్తి వివరాలకు వెళితే తమ సొంత గ్రామం అయిన నాగిరెడ్డిపల్లి నుండి భువనగిరికి మోటార్ సైకిల్ పై వెళ్తుండగా సోమవారం నందనం సింగిరెడ్డిగూడెం స్టేజి వద్ద రాగానే భువనగిరి నుండి నల్గొండ వైపు అది వేగంగా వెళ్తున్న లారీ బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు మృతునికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఇంకా పూర్తి వివరాలు అందవలసి ఉంది.