మాజీ మంత్రి సమక్షంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ చేరిన నాయకులు.

 

మర్పల్లి సెప్టెంబర్ 07 (జనంసాక్షి) మండల పరిధిలోని గుండ్ల మర్పల్లి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ వార్డ్ నెంబర్, సీనియర్ నాయకులు నందికంటి నర్సమ్మ, నందికంటి నర్సింలు, తలారి చెన్నయ్య, కావలి సాయిలు, గంగ శివప్ప, గొల్ల బిరప్ప, కుమ్మరి సిద్దయ్య, గొల్ల రవి, గొల్ల మల్లేశం,
మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ సమక్షంలో బుధవారము రోజున ఆయన నివాసంలో తిరిగి సొంత గూటికి చేరారు. ఈ కార్యక్రమంలో బిసి విద్యార్థి సంఘం జాతీయ కన్వీనర్ ఈశ్వర్త, దితరులు పాల్గొన్నారు.