మావోయిస్టులకు వ్యతిరేకంగా గోడపత్రికలు

ఖమ్మం జిల్లా : భద్రాచలం-చింతూరు, ఏడుగురాళ్ల-మల్లంపల్లి రహదారిలో మావోయిస్టులకు వ్యతిరేకంగా గోడపత్రికలు వెలిశాయి. తమను స్వేచ్ఛగా బతకనివ్వాలని కోరుతూ బస్తర్‌ జిల్లా అదివాసీ సంఘం పేరుతో గోడపత్రికలు అంటించారు.