‘మావోయిస్టులను కోర్టులో హజరుపరచాలి’
భద్రాచలం: నిన్న దాడులలో అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను కోర్టులో హజరుపరచాలని వారి బందువులు డిమాండ్ చేస్తూన్నారు. వారిని పోలీసులు ఏదైనా చేస్తారేమోనని వారు భయటపడుతున్నారు. మృత దేహాలను తమకు చూపించడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రి బయట కొందరు బోరున విలపిస్తున్నారు. భద్రచలంలోనే పోస్ట్‌మార్టం చేసి మృతదేహలను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూన్నారు.