మావోయిస్టుల డంపు స్వాధీనం

ఆదిలాబాద్‌ జిల్లా : ఆదిలాబాద్‌ జిల్లాలోని బెజ్జూరు మండలం దింధా అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టుల డంపును స్వాధీనం చేసుకున్నారు. ఈ డంపులో మూడు నాటు తుపాకులు, 15 తూటాలు, 25 డిటొనేటర్లు లభించినట్లు సమాచారం.